About temple


భీముని మల్లారెద్ది పేట శ్రీ ఆంజనేయస్వామి వారి చరిత్ర


భీముని మల్లారెద్ది పేట శ్రీ ఆంజనేయస్వామి వారి చరిత్ర పూర్వ కాలం అనగా దాదపు ఒక వె1000 సంవత్సరాల క్రింది చరిత్ర . ఇక్కడ మండావ్య మహముని తపస్సు చేసిన పుణ్యస్థలం ఈ మహమునిమహముని కోరిక మేరకుఇక్కద శ్రీ సీతారామలక్ష్మణ సమేతముగా వెలసినాడు అని పెద్దలవాళ్ళా మాటా అంతేకాదు ఇక్కద పంచపాండవులు వనవాసదిక్షా సమయములో వారు ఇక్కడ కొన్ని రోజులు నీవాసం ఉన్నారని చరిత్ర వారి వినోదం కొరకు చిర్ర గొనీ ఆట ఆడతం జరిగింది అప్పుడు వారు అడుచుంద్డ్గ చిర్ర ఏగిరి ఒక బండ సందులో ఇరుక్కుంది అప్పుడు దానిని తీయడం కొరకు భీముడు ఆ పెద్ద బండను ఒక గుహ లాగ చేసినాడు ఇ బండ పేరు ఊరు పేరు భీముని బండ అని పేరు తో పిలవబడుతుంది అని పెపెద్దలు అంటూంటరు ఇక్కద ఈవిదంగా కొంత కాలం గడి చిన తరువాత స్రీ సీతారామచంద్ర స్వామికి పూజలు జరగకుండ ఒక బ్రహ్మా రాక్షసి స్వామికిపూజ జరగకుండ నైవేద్యం నివేదన తిసుకొని వస్తుండగా దానిని పాడు చేస్తు ఉండేది

No comments:

Post a Comment

శ్రీ వాల్మీకి రామాయణం

రామాయణం -- 1 రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ...