Tuesday 4 April 2017

శ్రీరామ నవమి '' శుభాకాంక్షలు...

శ్రీరామ  నవమి '' శుభాకాంక్షలు...



శ్రీరామ రామ రామేతి రమె రామే మనోరమే 
సహస్ర నామతతుల్యం రామనామ వరానమే..!!

శ్రీ సీతారామచంద్రుల  కళ్యాణమహోత్సవ  శుభసందర్బముగా, మీకు మీ కుటుంబసభ్యులకు '' శ్రీరామ  నవమి '' శుభాకాంక్షలు... ఆ దైవమూర్తుల దివ్యాశీసులు మీ కుటుంబానికి నిండుగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..!

శ్రీ వాల్మీకి రామాయణం

రామాయణం -- 1 రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ...